Thursday, May 15, 2025
Homeతాజా వార్తలుపొద్దున్నే వచ్చిన వాన

పొద్దున్నే వచ్చిన వాన

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయాన్నే వర్షం మొదలైంది. రామంతాపూర్, ఉప్పల్, తార్నాక, ఫలక్ నామా, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో మిగతా ప్రాంతాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -