- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మయన్మార్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని ఎన్‌సిఎస్ (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం 10.40 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు : 24.78, పొడవు : 94.85, లోతు : 85.. మయన్మార్‌లో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ ఎక్స్ లో పేర్కొంది.
- Advertisement -