- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు 2 సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



