Saturday, March 14, 2026
E-PAPER
Homeజాతీయంజమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు

జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.8గా నమోదు అయింది. శ్రీనగర్‌ సమీపంలోని బద్గాం దగ్గర భూకంప కేంద్రం ఏర్పడినట్లు గుర్తించారు. కాగా భూమి ఒక్కసారిగా కంపించడంతో కశ్మీర్‌ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -