- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 29న షెడ్యూల్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. దీనికి అవసరమైన ఎలక్షన్ ప్లాన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. నెల వ్యవధిలో ఎన్నికలు ముగించేలా ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వెల్లడించింది. అటు ప్రభుత్వం BC రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో ఇవ్వనున్నట్లు సమాచారం.
- Advertisement -