Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్న ఏడ్గీ లో అంగన్వాడి ఆధ్వర్యంలో ఈసిసిఈ కార్యక్రమం.

చిన్న ఏడ్గీ లో అంగన్వాడి ఆధ్వర్యంలో ఈసిసిఈ కార్యక్రమం.

- Advertisement -

నవతెలంగాణ-జుక్కల్ :  ఈ రోజు జుక్కల్ మండల  లోని చిన్న ఎడ్గి గ్రామంలోని  అంగన్వాడి కేంద్రంలో ప్రతి నెల నిర్వహించే. ఈ సి సి ఈ. డే. కార్యక్రమము టీచర్ చంద్రకళ ఆధ్వర్యంలో బుధవారం నాడు నిర్వహించారు . ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ మరియు. గర్భిణి. బాలింత. చిన్న పిల్లల కు. తమ అంగన్వాడి కేంద్రంలో ఉన్న బొమ్మలతో లబ్ధిదారులకు , పిల్లలకు ఉల్లాసం ,  ఆనందం  కలిగించే బొమ్మల ఆటలు ఆడించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  అంతకు ముందు గ్రామంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ చంద్రకళ తో పాటు గర్భిణీ మహిళలు , బాలింతలు మరియు. పిల్లలు. లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -