Friday, March 6, 2026
E-PAPER
Homeజాతీయంఅనిల్‌ అంబానీ రిలయన్స్‌ పవర్‌పై ఈడీ దాడులు

అనిల్‌ అంబానీ రిలయన్స్‌ పవర్‌పై ఈడీ దాడులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్ పవర్‌కు సంబంధించి ముంబయి, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా 15 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -