Tuesday, February 10, 2026
E-PAPER
Homeజాతీయంటీనా అంబానీకి స‌మ‌న్లు జారీ చేయ‌నున్న ఈడీ

టీనా అంబానీకి స‌మ‌న్లు జారీ చేయ‌నున్న ఈడీ

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ: రియ‌ల‌న్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ తాజాగా స‌మ‌న్లు జారీ చేయ‌నున్న‌ది. టీనా అంబానీని మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ప్ర‌శ్నించ‌నున్నారు. వాస్త‌వానికి ఈడీ ముందు సోమ‌వారం హాజ‌రు కావాల‌ని బాలీవుడ్ మాజీ న‌టి టీనాకు స‌మ‌న్లు ఇచ్చారు. కానీ ఆమె హాజ‌రుకాలేదు. అయితే ఆ కేసులో మ‌ళ్లీ టీనాకు స‌మ‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు ఈడీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -