- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
డ్వాక్రా గ్రూప్ సంఘాల అభివృద్ధికి సంఘం సభ్యులు కృషి చేయాలని ఏపిఎం సాయిలు తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో గ్రామ సంఘాల అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి ఎం జి సంగమేశ్వర్, మండల సమైక్య అధ్యక్షురాలు రాజమణి, కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి సునీత, సీసీలు వెంకటేశం, బాలచంద్రం, ప్రమోద్ రెడ్డి, సీఆర్పీలు, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



