Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజులై 1న తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎన్నిక

జులై 1న తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 1న ఎన్నికలు నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -