- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్ : మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కంచన పనులను బుధవారం విద్యుత్ అధికారులు పరిశీలించారు. సబ్ స్టేషన్ శుభ్రపరచి రంగులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ నరేష్, డిఈ కళ్యాణ్ చక్రవర్తి, ఎస్సీ రవీందర్, ఏ ఈ గంగాధర్ లైన్మెన్లు విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



