Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పనులు ప్రారంభం 

ఉపాధి హామీ పనులు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని మద్దికుంటలో ఉపాధి హామీ పనులను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముత్యాల రాజు, పాలకవర్గ సభ్యులు సాయి రెడ్డి, దుంపల ప్రేమ్, పంచాయతీ కార్యదర్శి నరేష్, తాండ్ర రామస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -