Sunday, February 22, 2026
E-PAPER
Homeఆటలుసూపర్‌-8లో ఇంగ్ల‌డ్ ఘ‌న విజ‌యం

సూపర్‌-8లో ఇంగ్ల‌డ్ ఘ‌న విజ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టీ20 ప్రపంచ కప్ సూపర్-8 మ్యాచ్‌లో శ్రిలంక‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడుతూ వ‌రుస వికెట్లు కోల్పొయింది. దీంతో 95 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో విల్ జాక్స్ మూడు వికెట్లు తీయ‌గా ఆర్చ‌ర్‌, ల‌య‌మ్ డాస‌న్, ఆదిల్ ర‌షిద్‌ రెండెసి వికెట్లు తీయ‌గా ఓవ‌ర్ట‌న్ ఒక వికెట్ తీశాడు. శ్రిలంక బ్యాట్స్ మెన్ల‌లో శ‌న‌క 30 అత్య‌దిక ప‌రుగులు చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -