Monday, August 4, 2025
E-PAPER
HomeఆటలుENGvsIND: రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్‌ సెంచరీ

ENGvsIND: రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్‌ సెంచరీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో రిషభ్‌ పంత్‌ చెలరేగి ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన పంత్‌(134).. రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ నమోదు చేశాడు. 136 బంతుల్లో 116 పరుగులు పూర్తి చేసి తన టెస్టు కెరీర్‌లో 8వ శతకం సాధించాడు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 285/3. ఇంగ్లాండ్‌పై 291 పరుగుల ఆధిక్యంలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -