Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్గ్రేట్ సమ్మర్ సేల్ లైవ్ తో బిజినెస్ కస్టమర్ల కోసం ఉత్తేజభరితమైన అమేజాన్ బిజినెస్ డీల్స్

గ్రేట్ సమ్మర్ సేల్ లైవ్ తో బిజినెస్ కస్టమర్ల కోసం ఉత్తేజభరితమైన అమేజాన్ బిజినెస్ డీల్స్

- Advertisement -

 ·       ప్రముఖ బ్రాండ్స్ యైన గ్రీన్ సౌల్, బోట్, JBL, డైకిన్, బాష్, HP, శామ్ సంగ్ మరియు సింఫనీ వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్, హెడ్ ఫోన్స్, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఆఫీస్ ఫర్నిచర్, కిచెన్ ఉపకరణాలు, పారిశ్రామిక సరఫరాలు 2 లక్షల+ విలక్షణమైన ఉత్పత్తుల పై 70% వరకు అందిస్తుంది

·       ప్రతి ఆర్డర్ కు వ్యాపారాలు రూ. 9,999 వరకు నగదు సంపాదించవచ్చు, అర్హమైన శ్రేణులలో మూడు ప్రీపెయిడ్ కొనుగోళ్ల వరకు పొందవచ్చు.

నవతెలంగాణ బెంగళూరు : గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో ప్రస్తుతం లైవ్ లో ఉన్న డీల్స్ మరియు ఆఫర్స్ గురించి అమేజాన్ బిజినెస్ వెల్లడించింది, దేశవ్యాప్తంగా వ్యాపార కస్టమర్ల కోసం గణనీయమైన ఆదాల అవకాశాలను అందిస్తోంది. సేల్ లో గ్రీన్ సౌల్, బోట్, JBL, డైకిన్, బాష్, HP, శామ్ సంగ్ మరియు సింఫనీ వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్, హెడ్ ఫోన్స్, ACలు, కూలర్లు, ఫ్యాన్లు, ఆఫీస్ ఫర్నిచర్, కిచెన్ ఉపకరణాలు మరియు పారిశ్రామిక సరఫరాలు సహా 2 లక్షలకి పైగా విలక్షమమైన ఉత్పత్తుల పై 70% వరకు డిస్కౌంట్లు లభిస్తాయి.

“మా బిజినెస్ కస్టమర్ల కోసం ఖర్చు ఆదాను  గణనీయంగా పెంచే అద్భుతమైన డీల్స్ ను గ్రేట్ సమ్మర్ సేల్ అందిస్తుంది”, అని మిత్రంజన్ భాదురి, డైరెక్టర్అమేజాన్ బిజినెస్, అన్నారు.” అమేజాన్ బిజినెస్ విస్తృత శ్రేణి ఉత్పత్తులు, సాధనాలు మరియు విశ్లేషణల యొక్క రోజూవారీ ప్రయోజనాలతో కలిపి భారీ ఆర్డర్లపై సేకరణ, డిస్కౌంట్లు సరళీకృతం చేయడానికి, మరియు దేశవ్యాప్తంగా సేవలు అందించబడే అన్ని పిన్-కోడ్స్ కు డెలివరీలు చేయడానికి, అన్ని స్థాయిల వ్యాపారాలు తెలివైన సేకరణ నిర్ణయాలు చేస్తూనే తమ బడ్జెట్ ను అనుకూలం చేయడానికి  ఈ సేల్ అవకాశం ఇస్తుంది.

అమేజాన్ బిజినెస్ గ్రేట్ సమ్మర్ సేల్ పై డీల్స్ యొక్క కొన్ని ప్రధానాంశాలు:

·       గ్రీన్ సౌల్, సెల్ బెల్, ఫెదర్ లైట్, మరియు స్లీప్ కంపెనీ నుండి ఆఫీస్ కుర్చీల పై 80% వరకు తగ్గింపు.

·       బోట్, బౌల్ట్, JBL, మరియు సోనీ నుండి బెస్ట్ సెల్లింగ్ మరియు హెడ్ ఫోన్స్ పై 70% వరకు ఆనందించండి.

·       బోట్, JBL, సోనీ, మరియు జిబ్రోనిక్స్ నుండి బెస్ట్ సెల్లింగ్ స్పీకర్స్ పై 70% వరకు ఆదా చేయండి.

·       క్యారియర్, డైకిన్, పనసోనిక్, మరియు LG నుండి ఎయిర్ కండిషనర్స్ పై 60% వరకు పొందండి.

·       బాష్, స్టాన్లీ, మరియు బ్లాక్+ డెకర్ నుండి పారిశ్రామిక సరఫరాల పై 60% వరకు అందుకోండి.

·       ఏసర్, డెల్, HP, యాపిల్, ASUS నుండి 50% వరకు బెస్ట్ సెల్లింగ్ ల్యాప్ టాప్స్ కొనుగోలు చేయండి.

·       యాపిల్, శామ్ సంగ్, లెనోవో, మరియు వన్ ప్లస్ నుండి 50% వరకు బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్స్ కోసం షాపింగ్ చేయండి

·       బజాజ్, క్రాంప్టన్ మరియు సింఫనీ నుండి ఎయిర్ కూలర్స్ పై 50% వరకు తగ్గింపుతో చల్లబడండి.

గ్రేట్ సమ్మర్ సేల్ లో మూడు వేరు కొనుగోళ్ల వరకు అర్హమైన ఉత్పత్తి శ్రేణుల నుండి, తమ ప్రీ-పెయిడ్ ఆర్డర్లు ఒక్కొక్క దాని పై రూ. 9,999 వరకు బిజినెస్ కస్టమర్లు క్యాష్ బాక్ అందుకుంటారు. విక్రేతల నుండి ఆకర్షణీయమైన డీల్స్ తో అమేజాన్ బిజినెస్ పై ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులను కస్టమర్లు కనుగొనవచ్చు మరియు GST ఇన్ వాయిస్ తో 28% వరకు ఆదా చేయవచ్చు.

అమేజాన్ బిజినెస్ పై విక్రేతలు అర్హమైన భారీ ఆర్డర్లపై గణనీయమైన డిస్కౌంట్లు అందిస్తున్నారు, ఇది పెద్ద మొత్తాల్లో కొనుగోలు చేసే బిజినెస్ కస్టమర్లు మరింత ఆదా చేయడానికి అవకాశం ఇస్తోంది. తమ హోల్ సేల్ ఆర్డర్ పరిమాణాలు ఆధారంగా బహుళ విక్రేతల నుండి వ్యాపారాలు కస్టమర్ కోటేషన్స్ ను కూడా అభ్యర్థించవచ్చు, IT ఉత్పత్తులు, ఆఫీస్ సరఫరాలు, ఫర్నిచర్, మరియు ఇతర వ్యాపార అవసరాలను భారీగా కొనుగోలు చేసినప్పుడు పోటీయుత ధరలను పోల్చవచ్చు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad