నవతెలంగాణ– ఢిల్లీ: సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమైన ద అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025, తన ‘దివాలీ స్పెషల్’ స్టోర్ఫ్రంట్తో కడ్వాచౌత్, థన్‌తేరస్, ఇంకా దీపావళి సందర్భంగా అత్యుత్తమమైన డీల్స్‌ను ఆఫర్ చేస్తూ మీ ముఖం పై మరింత ఆనందాన్ని వెలయింపజేస్తోంది. అతి తక్కువ ధరలకు కస్టమర్లు 1 లక్షలకు పైగా ఉత్పత్తులను, సామ్సంగ్, యాపిల్, ఇంటెల్, టైటన్, లిబాస్ మరియు లోరియేల్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్లకు చెందిన 30,000లకు పైగా కొత్తగా విడుదల చేసిన ఉత్పత్తులను మరింత బాగా విస్తరింపజేసిన అమెజాన్ వారి లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా కస్టమర్లు యాక్సెస్ చేయగలుగుతారు. Amazon India offers blockbuster deals with up to 80% వరకు తగ్గింపుతో, బ్లాక్‌బస్టర్ డీల్స్, కనీసం INR 150ల క్యాష్‌బ్యాక్, ఇంకా అదనపు GST లాభాలు – #GSTబచత్ఉత్సవ్2025 ద్వారా అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. గృహాలంకరణ, ఫ్యాషన్, గ్రోసరీలు ఇంకా బహుమతుల పై 70 శాతం తగ్గింపును అందించే ఏర్చి కూర్చిన డీల్స్‌తో కస్టమర్లు భారతదేశపు చిన్న వ్యాపారాలకు సహాయపడగలుగుతారు.
అగ్రశ్రేణి ఫ్యాషన్ మరియు బ్యూటీ డీల్స్‌తో ఈ దీపావళికి స్టైల్‌గా దుస్తులు ధరించండి
· పురుషులు, స్త్రీలు మరియు పిల్లల కోసం ఎథ్నిక్ ఫ్యాషన్ మరియు ఫుట్‌వేర్ పై , 80% వరకు తగ్గింపును పొంది ఆనందించండి. పండుగల్లో మీరు మెచ్చిన వస్తువుల* పై 10 శాతం వరకు అదనంగా క్యాష్‌బ్యాక్ పొందండి
· మైక్స్ ఉమెన్స్ ఎంబ్రాడర్డ్ అనార్కలీని INR 1,299లకు, స్వరోవ్స్కీ ఉనా యాంజెలిక్ బ్రేస్లెట్ ను INR 13,400లకు, Sస్విస్ బ్యూటీ హోలోగ్రాఫిక్ షిమ్మరీ పెన్సిల్ ఐలైనర్ ను INR 291లకు, హష్ పప్పీస్ మెన్స్ రోబర్ట్ ఫిషర్‌మ్యాన్ క్యాజువల్ షూస్‌ను INR 2,370లకు మరియు బాస్ అడ్మిరల్ ఫ్యాషన్ క్రోనో వాచ్‌ను INR 13,999లకు పొంది తల నుండి పాదాల వరకు స్టైల్‌గా మీరు సిద్ధమవ్వండి.
· సెటాఫిల్ మరియు కలర్స్ వంటి అగ్రశ్రేణి సౌందర్యసాధనాల బ్రాండ్ల నుండి మేకప్ పై కనీసం 40% తగ్గింపును, లుక్సె ఫ్రాగ్రాన్సుల పై 70% వరకు తగ్గింపును స్వంతం చేసుకోండి
· ఫాస్ట్రాక్, కాషియో వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల నుండి 40-70 శాతం వరకు తగ్గింపుతో వాచ్‌లను పొంది మీ పండుగ లుక్‌ను పరిపూర్ణం చేసుకోండి.
· ఫిలిప్స్, డైసన్ ఇంకా మరెన్నో బ్రాండ్ల పై 60% వరకు తగ్గింపుతో మీ పర్సనల్ కేర్ రొటీన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి
మీరు అభిమానించే వారి కోసం ఈ దీపికి అమెజాన్ ఫ్రెష్‌తో చక్కని గిఫ్టును పొందండి
· గ్రోసరీల పై కనీసం 40% వరకు తగ్గింపును, నిత్యావసరాల పై 70% వరకు తగ్గింపును పొంది ఆనందించండి, వాటితో పాటు కూపన్లు మరియు క్యాష్‌బ్యాక్ ద్వారా అదనపు సొమ్మును ఆదా చేసుకోండి.
· మీరు ప్రేమించేవారికి Surprise your loved ones with the Hహ్యాప్పీలో ప్రీమియం నాచురల్ కాలిఫోర్నియన్ ఆల్మండ్స్ (500g)ను ఇచ్చి మెప్పించండి. ఈ సంపూర్ణమైన స్నాక్‌లో ప్రోటీన్లు, పీచుపదార్ధాలు, అవసరమైన పోషకపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. దీపావళికి ఈ చక్కని బహుమతిని INR 509లకు పొందండి 25% వరకు తగ్గింపుతో, లేదా నాణ్యమైన జీడిపప్పులతో తయారు చేసిన సాంప్రదాయబద్ధమైన పండుగ స్వీట్ గిట్స్ కాజూ కట్లీ (250g, 24 పీసులు)ను, INR 272లకు 20% వరకు తగ్గింపుకు పొందండి. డ్రై ఫ్రూట్స్ మరియు ఆరోగ్యవంతమైన స్నాక్‌ల పై 60% వరకు తగ్గింపును పొందండి, దానితో పాటు చాక్లెట్ల పై 35% వరకు తగ్గింపును పొందండి
అగ్రశ్రేణి స్మార్ట్ఫోన్లు మరియు యాక్సెసరీల పై అద్భుతమైన డీల్స్‌తో ప్రతి పండుగ క్షణాలను మధురక్షణాలుగా మార్చుకోండి
· సామ్సంగ్: తమ ప్రముఖ ఉత్పత్తులైన స్మార్ట్ఫోన్లు మొదలుకుని అత్యుత్తమమైన ఆడియో యాక్సెసరీల వరకు సామ్సంగ్ ఆఫర్ చేస్తోంది అధునాతనమైన సాంకేతికపరిజ్ఞానాన్ని సాటిలేని ధరలకు అందిస్తోంది. వాటిలో, గెలాక్సీ S24 అల్ట్రా 5G at INR 73,999* లకు (తక్షణ బ్యాంక్ డిస్కౌంటు INR 1,750తో సహా), గెలాక్సీ A55 5G INR 23,999లకు (NR 19,000ల ఫ్లాట్ సేవింగ్స్), గెలాక్సీ M36 5G INR 14,999లకు (INR 8,000ల ఫ్లాట్ సేవింగ్స్), ఇంకా Gగెలాక్సీ బడ్స్3 ప్రొ INR 10,999*లకు (తక్షణ బ్యాంక్ డిస్కౌంటు INR 7,000 తో సహా) ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు మాత్రమే కాక, ఈ పండుగ సేవింగ్స్ హోమ్ ఎంటర్టెయిన్మెంట్ సామాగ్రుల పై కూడా లభిస్తోంది. సామ్సంగ్ 55″ విజన్ AI 4K అల్ట్రా HD స్మార్ట్ QLED TV INR 44,490 లకు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై INR 1,000ల ఫ్లాట్ తక్షణ తగ్గింపుతో లభిస్తోంది.
· యాపిల్: iఫోన్ 15 ను పొందండి INR 47,999లకు, పొందండి INR 11,900ల ఫ్లాట్ సేవింగ్స్
· వన్‌ప్లస్: బ్రహ్మాండంగా అమ్ముడవుతున్న వన్‌ప్లస్ 13R ను INR 36,999*లకు (తక్షణ బ్యాంకు డిస్కౌంట్ INR 2,000లతో సహా), వన్‌ప్లస్ నార్డ్ 5 ని INR 30,249*లకు (తక్షణ బ్యాంకు డిస్కౌంట్ INR 1,750 లతో సహా), ఇంకా వన్‌ప్లస్ బడ్స్ 4 ను INR 4,970* లకు (తక్షణ బ్యాంకు డిస్కౌంటు INR 330తో సహా) పొంది ఫ్లాగ్షిప్ పనితనాన్ని మరియు ఆవిష్కరణలో గొప్పదనాన్ని ఆస్వాదించండి.
· iQOO: వేగం మరియు మన్నికల కోసం డిజైన్ చేయబడిన, పెర్ఫార్మెన్సును అందించే స్మార్ట్ఫోన్లతో మీ గేమింగ్ అనుభవాన్ని మరింతగా శక్తివంతం చేసుకోండి. వాటిలో భాగంగా 8GB RAM మరియు 256GB స్టోరేజ్ కలిగిన iQOO Neo 10 5G ని INR 29,999*లకు, ఇంకా iQOO Z10R 5G ను INR 17,499*లకు కొనుగోలు చేయవచ్చు. రెండింటి పై తక్షణ బ్యాంకు డిస్కౌంటు INR 2,000లను పొందండి.
· 5Gకి అప్‌గ్రేడ్ అవ్వండి: రియల్‌మి NARZO 80 లైట్ 5G ని INR 9,899 లకు (INR 5,100ల ఫ్లాట్ సేవింగ్స్) మరియు రెడ్మి A4 5G INR 7,499 లకు (INR 3,500ల ఫ్లాట్ సేవింగ్స్) తో సహా అత్యుత్తమ విలువగల డివైస్‌లను పొందండి.
· షావ్మి: షావ్మి 138 cm (55-అంగుళాలు) FX ప్రొ QLED అల్ట్రా HD TV INR 32,999లకు, ఇంకా షావ్మి 108 cm (43-అంగుళాలు) FX ప్రొ QLED అల్ట్రా HD TV INR 24,999లకు స్వంతం చేసుకుని అత్యుత్తమమైన వ్యూయింగ్ అనుభవాన్ని పొందండి
· లెనోవో: స్మార్ట్ ఎంపిక చేసుకుని, ప్రతి పనిని లెనోవో స్మార్ట్‌ఛాయిస్ ఐడియాప్యాడ్ స్లిమ్ 3 INR 61,990లకు పొంది వేగంగా, సమర్ధవంతంగా పూర్తి చేసుకోండి. పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీపడకుండా పోర్టబిలిటీ కోరుకునేవారి కోసం లెనోవో ఐడియా ట్యాబ్ స్మార్ట్‌ఛాయిస్ లభిస్తోంది INR 16,990లకు.
· సోనీ: ప్రవేశవెడుతున్నాం సరికొత్త సోనీ WH-1000XM6 హెడ్‌ఫోన్స్. మైమరపించే శ్రావ్యానుభూతి కోసం రియల్-టైమ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో లభిస్తుంది. ప్రవేశపెట్టే సందర్భంగా, బ్యాంక్ డిస్కౌంట్లు మరియు ఇతర ఆఫర్ల అనంతరం INR 38,490ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది.
అలంకరణ, ఫర్నీచర్, కిచెన్ సామాగ్రుల పై డీల్స్‌తో మీ ఇంటిని పండుగ వేడుకలతో ముంచెత్తండి
· అగ్రశ్రేణి బ్రాండ్లైన ప్లాంటెక్స్ల నుండి వంటగది మరియు స్నానాలగది ఫిట్టింగ్‌ల పై కనీసం 50% తగ్గింపును, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లతో పాటు పొందండి. దీపావళి సందర్భంగా ఇల్లు శుభ్రం చేసే పనులను త్వరగా సమర్ధవంతంగా పూర్తి చేసుకోండి 2-ఇన్-1BISSELL క్రాస్వేవ్ HF2తో. ఇది హార్డ్ ఫ్లోర్ల పై దుమ్మును, మరకలను, మట్టిని ఒక సులువైన అంచెలో తొలగిస్తుంది. ఇది INR 8,990లకు లభిస్తుంది. మన్నికైన టఫెన్డ్ ఓపల్వేర్ గ్లాస్‌తో తయారుచేసిన లారా వారి బోరోసిల్ బ్లూ ఈవ్ సిల్క్ సిరీస్ ఓప్లావేర్ డిన్నర్ సెట్ తో దీపావళి సందర్భంగా మీ ఇంట సంబరాలకు సాంప్రదాయాన్ని, రాజసాన్ని కలిగించండి. ఇది లభిస్తోంది INR 1,599లకు.
· పలు రకాల హోమ్ ఫర్నీచర్ల పై 80% వరకు తగ్గింపును పొంది ఈ పండుగ సీజన్లో మీ ఇంటిని తాజాగా తీర్చిదిద్దుకోండి. మీ ఇంటిని అప్‌గ్రేడ్ చేసుకుని, మీ ఇంటికి సౌకర్యాన్ని చేర్చుకోండి గోద్రెజ్ ఇంటీరియో బెడ్తో. ఇది ఈస్థటిక్ డిజైన్ కలిగి ఉంటుంది. INR 15,290లకు లభిస్తుంది.
· ఫ్లవర్ ఆరా ఇంకా మరిన్నింటి* నుండి టాప్ పిక్ల పై 80% వరకు తగ్గింపును పొందండి, ఇంకా కనీసం INR 150ల క్యాష్‌బ్యాక్ పొంది ఆనందించండి. చేతితయారీ అయిన ఇండియన్ కారీగర్ దియాస్తో మీ దీవావళిని కాంతివంతం చేసుకోండి. ఇది మీ ఇంటికి, ఆఫీసుకు, బాల్కనీకి, ఇంకా ఏ పండుగ ప్రదేశాలకైనా సొగసులద్దటానికి అనువైనది. ఈ సెట్లో 12 అలంకరణ టెర్రకోటా దీపాలు రెండు డబ్బాల్లో, కేవలం INR 259లకు లభిస్తాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైక్‌ల పై అవిశ్వసనీయమైన డీల్స్‌తో పండుగ వేడుకల్లోకి అడుగుపెట్టండి
· ఏథర్ రిజ్తా S ఎలక్ట్రిక్ స్కూటర్ తో మీ పండుగ రాకపోకలను స్మార్ట్‌గా మార్చుకోండి. ఏథర్ రిజ్తా S ఎలక్ట్రిక్ స్కూటర్ 123 KM IDC రేంజ్, ఇంకా అధునాతన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి INR 1,04,999*లకు (యాక్సిస్/IDFC బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌తో ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)
· పెర్ఫార్మెన్స్, ఇంకా స్టైల్ కూడా కోరుకునేవారి కోసం, హీరో మోటోకార్ప్ ఎక్స్ట్రీమ్ 125R ABS బైక్ INR 86,755* (యాక్సిస్/IDFC బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌తో ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)
· అగారో సుప్రీమ్ హై-ప్రెషర్ వాషర్ (120 బార్స్) INR 3,899లకు పొంది మీ వాహనాలు షోరూమ్-తాజా లుక్‌ను కలిగి ఉండేట్లు కాపాడుకోండి
అమెజాన్ బజార్
బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే షాపర్ల కోసం ఈ పండుగ సీజన్లో అమెజాన్ బజార్ అద్భుతమైన విలువను తీసుకువచ్చింది. ఫ్యాషన్, హోమ్ డెకోర్, కిచెన్వేర్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీల వంటి ఉత్తమ విభాగాల్లో INR 49తో మొదలుకుని కస్టమర్లు లక్షలాది డీల్స్ షాపింగ్ చేయవచ్చు. అంతేకాక షాపర్లు అదనపు ఆఫర్లు మరియు క్యాష్‌బ్యాక్‌లు, మెగా ప్రైస్ డ్రాప్స్, INR 99 లోపు డీల్స్, ఇంకా మరెన్నింటినో పొంది, పండుగ షాపింగులో మరింత సొమ్మును ఆదా చేసుకోవచ్చు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలీ స్టోర్‌ఫ్రంట్‌లో అన్ని లైవ్ డీల్సును చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఉత్పత్తి వివరాలు, వివరణ మరియు ధర, విక్రేతలు అందించినవి. ధరనిర్ధారణ లేదా ఉత్పత్తుల వివరణలో అమెజాన్‌కు ప్రమేయం లేదు, విక్రేతలు అందించే ఉత్పత్తి సమాచారం ఖచ్ఛితత్వానికి అమెజాన్‌ని బాధ్యత కాదు. డీల్స్ మరియు తగ్గింపులను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్లు, మొత్తం అమెజాన్ మినహాయింపుకు అందిస్తారు. ఉత్పత్తి వివరణలు, ఫీచర్లు మరియు డీల్స్‌ను విక్రేతలు అందిస్తే, ఉన్నదున్నట్లుగా తెలియచేయటమవుతుంది.