- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
- Advertisement -