Tuesday, December 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతీవ్ర ఉద్రిక్తత.. అక్రమ వలసదారులపై దాడి

తీవ్ర ఉద్రిక్తత.. అక్రమ వలసదారులపై దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాలోని మల్కాన్ఆరిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల 150 ఇళ్లపై గిరిజనులు దాడి చేశారు. కర్రలు, కత్తులతో దాడికి దిగారు. ఇటీవల లెక్ పాడియామి అనే మహిళ హత్యకు బెంగాలీలే కారణమనే అనుమానంతో ఈ వివాదం చెలరేగింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు కర్ఫ్యూ విధించి, 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -