- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఫర్హాన్ (100 11×4, 6×4) షాబాద్ ఖాన్ 36*, సల్మాన్ ఆఘా 38 రన్స్ చేశారు. నమీబియా బౌలర్లలో బ్రాసెల్ 2 వికెట్లు, ఎరాస్మస్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే సూపర్ 8కు చేరనుంది. లేదంటే ఇంటిబాట పట్టనుంది.
- Advertisement -



