Wednesday, January 7, 2026
E-PAPER
Homeనిజామాబాద్ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-రెంజల్: రెంజల్ మండలం సాటాపూర్ రైతు వేదికలో రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన స‌మావేశం నిర్వ‌హించారు. రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ డాక్టర్ వీరస్వామి, వరి సాగులో నేరుగా విత్తనాలను వెదజల్లడం గురించి వివరించారు. ఈ పద్ధతి ద్వారా రైతుకు ఎకరానికి ఎనిమిది వేల నుంచి, పదివేల రూపాయల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అజయ్, రెడ్డీస్ ఫౌండేషన్ సిబ్బంది పూర్వం సాటాపూర్ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -