Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుధాన్యం బ‌స్తాల‌తో క‌లెక్ట‌రేట్‌కు వ‌చ్చి రైతు నిర‌స‌న‌

ధాన్యం బ‌స్తాల‌తో క‌లెక్ట‌రేట్‌కు వ‌చ్చి రైతు నిర‌స‌న‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వనపర్తి జిల్లా శాఖాపురం గ్రామానికి చెందిన ఒక రైతు, తేమ పేరుతో తన ధాన్యం కొనడం లేదని ఆరోపిస్తూ.. ధాన్యం బస్తాలతో కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపాడు. ఐకేపీ అధికారులు తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారని వాపోయాడు. తన ధాన్యం ఎందుకు కొనడం లేదో కలెక్టర్ సమాధానం చెప్పాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -