- Advertisement -
- పోలీసుల బందోబస్తీ మధ్య పంపిణీ
- నవతెలంగాణ చందుర్తి: యూరియా కొరత వల్ల రైతులు బారులు తీరిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం ఉదయం
- చోటుచేసుకుంది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెల రోజుల నుండి యూరియా దొరుకడం లేదని ఆరోపించారు. ఆదివారం రాత్రి యూరియా లోడ్ రావడంతో రైతులు ఉదయం ఐదు గంటల నుండి సహకార సంఘం ఎదుట రెండు వందల మంది రైతులు బారులు తీరారు.పది గంటల వరకు క్యూ కట్టగా పోలీసుల బందోబస్తీ మధ్య యూరియా సరఫరా చేశారు.
- Advertisement -