- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
- Advertisement -



