Tuesday, October 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర విమాన ప్రమాదం..12 మంది సజీవదహనం

ఘోర విమాన ప్రమాదం..12 మంది సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కెన్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయి మంటలు వ్యాపించడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. ఇవాళ ఉదయం టూరిస్టులతో డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తుండగా సింబా గోలిని ఏరియాలో కుప్పకూలినట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. పోలీసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -