Thursday, January 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర విమాన ప్రమాదం..15 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం..15 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కొలంబియాలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ దేశ శాసనసభ్యుడు డియోజెనెస్ క్వింటెరో, అభ్యర్థి కార్లోస్ సాల్సెడో సహా 15 మంది మరణించారు. కుకుటా నుండి బయలుదేరిన సటేనా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ 1900 విమానం, వెనిజులా సరిహద్దు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలో కూలిపోయింది. మధ్యాహ్నం సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధం కోల్పోయిన ఈ విమానంలోని ప్రయాణీకులందరూ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -