- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున ఆదివారం పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
- Advertisement -