Monday, January 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర రైలు ప్రమాదం..21 మంది మృతి

ఘోర రైలు ప్రమాదం..21 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారుగా 21 మంది మృతి చెందారు. హై స్పీడ్‌ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పి మరో రైలును హైస్పీడ్‌ రైలు ఢీకొట్టింది. రైళ్లు ఢీకొన్న ఘటనలో మరో 100 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -