Monday, December 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమెక్సికోలో ఘోర రైలు ప్రమాదం.. 13మంది మృతి

మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం.. 13మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మెక్సికోలో ఓక్సాకా- వెరాక్రూజ్ మధ్య ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 250 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విషాద ఘటనపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -