Wednesday, February 18, 2026
E-PAPER
Homeజాతీయంశ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇండ్లు దగ్ధం

శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇండ్లు దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -