Tuesday, November 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఫ్లోరిడా భారతీయ విద్యార్థుల అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

ఫ్లోరిడా భారతీయ విద్యార్థుల అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ హైదారాబాద్: ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న 21 మంది భారతీయ విద్యార్థులు టల్లహస్సీలోని తమ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఘటనలో వారి సామాను, ముఖ్యమైన పత్రాలు, రోజువారీ అవసరాల వస్తువులన్నీ కాలిపోయాయి. కొందరు విద్యార్థులు గాయపడగా, ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇండియా అసోసియేషన్ ఆఫ్ టల్లహస్సీ (IATLH), ఇన్ సాట్ (INSAT) సంస్థలు విద్యార్థులకు సహాయం అందించేందుకు విరాళాలు సేకరిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -