Friday, May 23, 2025
Homeతాజా వార్తలువిశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-2 మిషన్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -