- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. పలు రెవెన్యూ ఫైళ్లు మంటల్లో దగ్ధమవుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
- Advertisement -


