- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వైన్‌షాప్‌లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



