Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబాణాసంచా పేలుడు ఘటన.. 8కి చేరిన మృతుల సంఖ్య

బాణాసంచా పేలుడు ఘటన.. 8కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్:డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని బాణాసంచా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఆరుగురు సజీవదహనమయ్యారు. మృతులు సత్తిబాబు (65), చిట్టూరి శ్యామల 938), కుడిపూడి జ్యోతి (38), శేషారత్నం, సదానంద, అరుణ, వెంకటరమణగా గుర్తించారు. ఇవాళ మరొకరు చనిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -