Saturday, October 11, 2025
E-PAPER
Homeఆటలుతొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌.. భారత్‌ స్కోరు 518/5

తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌.. భారత్‌ స్కోరు 518/5

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌  518/5 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (129*), ధ్రువ్‌ జురెల్‌ 44, యశస్వి జైస్వాల్ 175, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 43, సాయి సుదర్శన్‌ 87, కేఎల్‌ రాహుల్‌ 38 పరుగులు చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లలో వారికన్‌ 3 వికెట్లు, రోస్టన్‌ చేజ్‌ ఒక వికెట్‌ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -