- Advertisement -
నవతెలంగాణ – కోల్‌కతా: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి రోజు లంచ్ విరామానికి 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు మార్‌క్రమ్(31), రికల్టన్ (23) వికెట్లను బుమ్రా తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం కెప్టెన్ బవుమా వికెట్‌ను కుల్‌దీప్ తీశాడు. ప్రస్తుతం క్రీజులో ముల్దర్, జోర్జి ఉన్నారు.
- Advertisement -



