- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ తేదీని బత్తిన బ్రదర్స్ ఖరారు చేశారు. జూన్ 8, 9 తేదీల్లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
- Advertisement -