- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా … పాక్‌కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని అన్నారు. ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థలు బాగా పనిచేశాయని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చినట్లు తెలిపారు. పాకిస్థాన్‌తో పాటు పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు అమర్ ప్రీత్ సింగ్ వివరించారు.
- Advertisement -