Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జైన దేవాలయంపై ధ్వజారోహణ

జైన దేవాలయంపై ధ్వజారోహణ

- Advertisement -

నవతెలంగాణ-క్రిష్ణ : నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని కున్సి గ్రామ శివారులో ఉన్న జైన మందిరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు, ఆనంద్ సాగర్ జి సముదాయ సాద్వి ఇమాంద్ర శ్రీజి గురువుల శిష్యులు, ఆనంది శ్రీజి ఆధ్వర్యంలో జైన మందిర శిఖర పై 3వ ధ్వజారోహణ జైన మత ఆచారాల ప్రకారం అఖండ ధ్వజారోహణ చేసి శ్రద్ధ భక్తులతో తమ ముక్కులను తీర్చుకున్నారు, ఈ సందర్భంగా పార్శీనాథ్ తమ మత దేవుడిని కలస, పూల ఫలాలతో ఆరాధించి అందరూ సహపంక్తి భోజనా కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జైన మత గురువులు, భక్తులు వచ్చారు, కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శారణి కుమార్ ధోక, భరత్ కుమార్ బాగా రెచ్చ, అశోక్ కుమార్ జైన్, కున్సి గ్రామ సర్పంచ్ సురేష్, పిట్టల సిద్ధప్ప, శివరాజప్ప, రామచందర్ మాస్టర్, నల్లే నరసప్ప, మాజీ సర్పంచ్ తిప్పయ్య, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -