Monday, February 16, 2026
E-PAPER
Homeనిజామాబాద్బీరప్ప వద్ద అన్నదాన కార్యక్రమం

బీరప్ప వద్ద అన్నదాన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-సదాశివనగర్
మండల కేంద్రంలోని బీరప్ప ఆలయం వద్ద సోమవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు విరమించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -