- Advertisement -
నవతెలంగాణ- దర్పల్లి
నూతన సంవత్సరం సందర్బంగా గురువారం మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నల్ల నల్ల హన్మంత్ రెడ్డి, మాజీ రామడుగు సొసైటీ అధ్యక్షుడు ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డిలు ఎస్ఐ సామ శ్రీనివాస్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. కార్యక్రమములో బిఆర్ఎస్ కొట్టాల గంగారెడ్డి, మైనారిటీ నాయకుడు నజీర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



