Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమాజీ మంత్రి హరీష్ రావుకు అవమానం..!

మాజీ మంత్రి హరీష్ రావుకు అవమానం..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావుకు అవమానం జరిగింది. ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ లో హరీష్ రావును కించపరిచే విదంగా ఫ్లెక్సీలు తొలగించారు. మంగళవారం హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించారు.

.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad