Thursday, December 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి విజయం

సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో 95 ఏళ్ల వృద్ధుడు రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి అయిన రామచంద్రారెడ్డి, తన వయసును లెక్కచేయకుండా పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ఈ విజయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -