- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి గుర్క మంగమ్మ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాసా విడిచారు. వారి మృతి పట్ల నియోజకవర్గంలోని పలు పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. నేడు మధ్యాహ్నం వారి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చల్లంపల్లిలో అంతక్రియలు జరగనున్నాయి.
- Advertisement -



