Tuesday, May 6, 2025
Homeఖమ్మంసంక ప్రసాద్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

సంక ప్రసాద్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్ ను మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం పరామర్శించారు.ఇటీవల సంక ప్రసాద్ కారు నడుపుతూ మండలంలోని నారావారి గూడెం సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన అశ్వారావుపేట సంక ప్రసాద్ నివాసానికి వచ్చి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు. వారి వెంట జిల్లా అధికార ప్రతినిధి యూ.ఎస్ ప్రకాష్ రావు, మోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, కాసాని చంద్ర మోహన్, పార్టీ  పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ తదితర నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -