పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తితో పాటు, విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు అనుచరులకు గుంటూరులోని న్యాయస్థానం నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
- Advertisement -