Friday, October 3, 2025
E-PAPER
Homeనిజామాబాద్టీపీసీపీ చీఫ్‌ను కలిసిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్

టీపీసీపీ చీఫ్‌ను కలిసిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్

- Advertisement -

నవతెలంగాణ-డిచ్‌పల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో మండలంలో ఉన్న తిరుతేన్నులను ఇమ్మడి గోపి ముదిరాజ్ వివరించారు.వారితోపాటు పలువురు నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -