- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల మండల పరిషత్ ఎంపీడీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క్రాంతి కుమార్ ను మండల తాజా మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి,పుష్ప గుచ్ఛం అందజేశారు.అనంతరం మండలంలో పలు సమస్యలపై చర్చించారు.
- Advertisement -

                                    

