Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ కు ఘనసన్మానం

మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ కు ఘనసన్మానం

- Advertisement -

 నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్
ఈనెల 16న  శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీశైలం లోని మల్లికార్జున సత్రం లో బస చేసేందుకు విచ్చేసిన  మాజీ రాజ్యసభ సభ్యులు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ టీజీ వెంకటేష్ సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ సత్రం డైరెక్టర్ నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ  కార్యదర్శి బలుసు శ్రీరాములు ఆయనకు స్వాగతం పలికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం టీజీ వెంకటేష్  అన్న సత్రం ఏర్పాట్లను పరిశీలించి నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు సత్రం డైరెక్టర్లు మేడిశెట్టి సురేష్, ఉప్పల శ్రీధర్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -