- Advertisement -
నవతెలంగాణ-తొగుట: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడు తూ చందాపూర్ ఉప సర్పంచ్ ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్ తో కలిసి ఎంపీతో మండల అభివృద్ధి, ఇతర పనుల గురించి మెదక్ ఎంపీ దృష్టికి తీసుకెళ్ళమని అన్నారు. ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఎంపీని కలిసిన వారిలో జర్నలిస్ట్ చందా రాజు, బీజేపీ చందాపూర్ ఉపాధ్యక్షుడు నర్శెట్టి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



